Home / Nirmal
5 died in Godavari River at Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ కు చెందిన 18 మంది సభ్యుల కుటుంబం అమ్మవారి దర్శనానికి బాసర వచ్చింది. గోదావరి స్నానం చేస్తుండగా నదిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. యువకులు నదిలో మునిగిపోతుండగా పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని […]