Home / Nepal vs Netherlands
Netherlands won with 3rd Super Over against Nepal: టీ20 క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవర్లో డిసైడ్ అయ్యింది. ట్రై సిరీస్లో భాగంగా నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపింది. టీ20ల్లో ఓ మ్యాచ్ మూడో సూపర్ ఓవరులో నిర్ణయం తేలడం ఇదే తొలిసారి. మూడో సూపర్ ఓవర్లో మైఖేల్ లెవిట్ భారీ సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట నెదర్లాండ్స్ బ్యాటింగ్ […]