Home / nellore district
Nellore: నెల్లూరు జిల్లా తూర్పు బోయమడుగులో కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు లోకసాని వెంగయ్య అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇటీవల పాఠశాలకు చెందిన విద్యార్థినిని నెల్లూరులోని లాడ్జికి తీసుకెళ్లినట్లు ఆరోపణ వచ్చాయి. విషయం తెలుసుకున్న స్థానికులు లాడ్జిలో ఉన్న విద్యార్థినిని గ్రామానికి తీసుకువచ్చారు. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయుడు వెంగయ్యను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. మీ పిల్లల్ని తీసుకెళ్లలేదు కదా సంతోషించండి… అంటూ వెంగయ్య హేళనగా మాట్లాడాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు ఉపాధ్యయుడికి దేహశుద్ధి […]
Rs 4.5 Crores Theft in Nellore: కారులో తరలిస్తున్న 4.5 కోట్ల రూపాయిల నగదు మాయమైంది. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దులో విజయవాడ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వ్యాపార లావాదేవీల్లో భాగంగా అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.4.5 కోట్ల సొత్తును ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో డ్రైవర్, గుమస్తాకు ఇచ్చి పంపించారు. నగదుతో ఉన్న ఆ కారు నెల్లూరు జిల్లా సరిహద్దు వద్దకు రాగానే జీపీఆర్ఎస్ సిగ్నల్ […]