Home / Navodaya Schools
7 New Navodaya Schools starts in Telangana: తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో నవోదయా పాఠశాలు ఏర్పాటు కానున్నాయి. కాగా ఈ విద్యాసంవత్సరం నుంచే ఆయా స్కూళ్లలో తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జూలై 14 నుంచి క్లాసులు నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. కొత్తగా నవోదయా స్కూళ్లు మంజూరైన కొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో తరగతుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. […]