Home / Narayanapet
Scorpions Festival in Narayanapeta Dist Naga Panchami: నాగుల చవితి తెలుసు, నాగపంచమి తెలుసు.. ఈ తేళ్ల పంచమి ఏంటి? అనుకుంటున్నారా? అవును తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే భక్తులు పుట్టలో పాలుపోసి నాగదేవతను ఆరాధిస్తారు. కానీ కందుకూరు గ్రామంలో మాత్రం వింత ఆచారం ఉంటుంది. ఇక్కడ […]
Road Accident in Narayanapet: నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మక్తల్ మండలం బొందల్ కుంట- జక్లేర్ గ్రామల సమీపంలో 167వ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురిని రాయచూర్ కి, మిగిలిన వారిని మహబూబ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి […]