Home / Nagarjuna Sagar
World beauties visited Nagarjuna Sagar: ప్రపంచ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమణులు సోమవారం నాగార్జున సాగర్లోని బుద్ధవనంలో పర్యటించారు. జానపద, గిరిజన నృత్య కళాకారులతో సుందరీమణులకు స్వాగతం పలికారు. బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని బుద్ధవనాన్ని సాగర్ను సందర్శించారు. బుద్ధ జయంతిని పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలను వీక్షించారు. సాగర్ వాటర్ బ్యాక్ గ్రౌండ్లో ప్రత్యేక ఫొటో షూట్లో పాల్గొన్నారు. సాగర్లో సుమారు 4 గంటల పాటు పర్యటించారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు చార్మినార్ […]