Home / nagar kurnool
Nagar Kurnool Gurukulam: నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. హస్టల్లో శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 111 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను నాగర్ కర్నూల్లోని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. రాత్రి భోజనంలో ఆలుగడ్డ, వంకాయ కూర తిన్న తర్వాత అస్వసతకు గురైనట్లు విద్యార్థినిలు చెప్పారు. అలాగే మధ్యాహ్న భోజనంలో […]
Food poisoning in Gurukul school in Nagar Kurnool: నాగర్కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ ఘటనలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో రాత్రి భోజనం చేసిన తర్వాత కొద్దిసేపటికే ఆహారం వికటించింది. దీంతో 50 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. మరికొంత సేపటికే ఇంకొంతమంది అస్వస్థతకు గురికావడంతో వీరి సంఖ్య 50 కి చేరింది. దీంతో వెంటనే 108 కి సమాచారం అందించారు. […]
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. పెంట్లపల్లిలోని జటప్రోల్ లో 150 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. జటప్రోల్ లో ఉన్న మదనగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల సంబంధించిన చెక్కులను పంపిణీ చేస్తారు. దీంతో అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు […]