Home / Movies
Coolie Pre -release Event on August 7th: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న తాజా మూవీ కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మూవీలో అక్కినేని నాగర్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, సత్యరాజ్ వంటి స్టార్ యాక్టర్ నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ […]
Crazy Update on Actress Sai Pallaivi: ఇప్పుడున్న హీరోయిన్లలో బోల్డ్ సీన్స్ కు దూరంగా ఉంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ప్రస్తుతం సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడం కామన్ అయిపోయింది. లేదు, చేయను అని గిరి గీసుకుంటే అవకాశాలు రావు. కానీ సాయి పల్లవి మాత్రం అలా కాదు. తాను పెట్టుకున్న కండీషన్స్ కు మేకర్స్ ఓకె చెబితేనే సినిమా చేస్తుంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నో చెప్పేస్తుంది. […]
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. అయితే 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ఉత్తమ చిత్రాలుగా నిలిచిన సినిమాల జాబితాను విడుదల చేశారు. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి జాబితాను విడుదల చేశారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డులతో తెలంగాణ సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు విడుదల చేసేందుకు […]