Home / Movie Collections
Court Movie Day 2 Box Office Collections: నాని నిర్మించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా.. కంటెంట్‌తోనే ఆకట్టుకుంటుంది. రోటిన్ కోర్టు డ్రామా అయినప్పటికి ఫ్యామిలీ ఎమోషనల్‌తో ఆకట్టుకుంటోందంటూ రివ్యూస్ వస్తున్నాయి. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో మూవీ చూసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రెండు రోజుల్లోనే ఈ మూవీ లాభాల్లో చేరిందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం. నటుడు, కమెడియన్ […]