Home / MLC Somu Veerraju
BJP : బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20శాతం ఓట్లు కూడా రాకుండా చేయడమే తమ ముందున్న లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు 150 మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 60 సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదని, ఇప్పుడు ప్రజలు […]