Home / MLC Nomination
MLC Nomination : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు, బీజేపీ నుంచి ఒక అభ్యర్థి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ తరఫున కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర, బీజేపీ తరఫున సోము వీర్రాజు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ […]
MLC Nomination : తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి నెలకొంది. ఎమ్మెల్యేల కోటా కింద మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడటంతో ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నామిషనేషన్ల గడువు ముగియనున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి ముగ్గురు, సీపీఐ ఒకరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరిని బరిలోకి దింపారు. ఈ మేరకు తాజాగా కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ […]