Home / Mithra Mandali Movie
Mithra Mandali Movie Teaser Out Now: నటుడు ప్రియదర్శి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. వరుస హిట్స్ దూసుకుపోతున్నాడు. ఇటీవల సారంగపాణి జాతకం మూవీతో వచ్చిన ప్రియదర్శి ఈసారి మిత్ర మండలి మూవీతో వస్తున్నాడు. బన్నీవాస్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. తనదైన కామెడీ పంచ్‌లతో అలరించే ప్రియదర్శి.. మిత్ర మండలిలోనూ తనదైన మార్క్‌ను చూపించాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యాంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంటోంది. […]