Home / Minister Ponguleti
Telangana Government 25 more s slot booking system introduced from may 12: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అయితే మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి స్లాట్ […]
Congress Strong Counter to Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు సర్కారును పడగొట్టాలంటున్నారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తానే భరిస్తామంటున్నారని, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని ఆరోపించారు. మరోవైపు బిల్లులు రాకపోవడంతో సర్పంచ్‌లు లబోదిబోమంటున్నారని, తెలంగాణ వచ్చేంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోస్యం […]
Minister Ponguleti Key Comments About Double BedRoom Houses: తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంపై జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంటి స్థలం లేని అర్హులందరికీ త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. దీంతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్లతో పాటు అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే, అసంపూర్తిగా […]
Minister Ponguleti Key Statements about Bhu Bharati Telangana Assembly: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ ‘భూభారతి’తీసుకొచ్చింది. ఈ తెలంగాణ భూభారతి బిల్లును ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగానే తాజాగా, భూభారతిపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి విమర్శలు చేశారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని అసెంబ్లీలో పొంగులేటి […]