Home / Manish Sisidia
ACB issued summons to Aam Aadmi Party Leaders: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్ రూమ్ ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న జైన్, జూన్ 9న సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొంది. ఏప్రిల్ 30న ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. […]