Home / Mahesh Vitta
Comedian Mahesh Vitta Shared His Wife Pregnant Photos: మహేష్ విట్టా.. ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. ఫన్ బకెట్ వీడియోలతో యూట్యూబ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతడు ప్రస్తుతం నటుడిగా వెండితెరపై రాణిస్తున్నాడు. రాయలసీమ యాసలో మాట్లాడుతూ నెటిజన్స్‌ని ఆకట్టుకున్నాడు. దీంతో అతడికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఆ క్రేజ్‌తో సినిమా అవకాశాలు అందుకున్న అతడు తనదైన కామెడీతో వెండితెరపై అలరిస్తున్నాడు. అంతేకాదు బిగ్‌బాస్ షోకి రెండుసార్లు వెళ్లిన మహేష్ […]