Home / LRS Scheme
Telangana Govt extended LRS Scheme Duration: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువును పెంచింది. తాజాగా ఈ నెల 30 వరకు ఎల్ఆర్ఎస్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ల్యాండ్ క్రమబద్దీకరణకు మార్గం సుగమం కానుంది. అలాగే గడువు పెంపుతో పాటు 25 రాయితీ కూడా ఈ నెలాఖరు వరకు వర్తించనుంది. కాగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో 7 […]