Home / LPG Cylinder
Reduced LPG cylinder price : ప్రతినెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు కొద్దిగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధరను రూ.24 తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,723.50కు చేరింది. కోల్కతాలో రూ.1826, ముంబయిలో రూ.1674.50, చెన్నైలో రూ.1881గా ధరలు ఉన్నాయి. గృహ వినియోగదారులకు నిరాశ.. గృహ వినియోగదారులకు […]