Home / Los Angeles
Los Angeles: అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లాస్ ఏంజిల్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ వాహనం జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. ఇవాళ ఉదయం లాస్ ఏంజిల్స్ ఈస్ట్ హాలీవుడ్‌లోని శాంటా మోనికా బులివర్డ్ వద్ద ఓ వాహనం ప్రజల మీదకు దూసుకెళ్లింది. ఘటనలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్సులు, ఫైర్ సిబ్బంది […]