Home / Liver Disease
Symptoms of Liver Malfunction: మనిషి శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కాలేయం (Liver Disease) ఒకటి. ఈ కాలేయమే.. రక్తాన్ని శుద్ధి చేసి గుండెకు మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంది. అదే విధంగా పైత్యరసాన్ని స్రవించడం వల్ల జీర్ణక్రియ బాగ జరుగుతుంది. మనిషి గుండె, జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండాలంటే ముందు కాలేయం ఆరోగ్యంగా ఉండాలి. దాని పనితీరు బాగుండాలి. అయితే కాలేయం అనేది తనని తాను శుద్ది చేయడమే కాదు ఇతర భాగాలను సైతం శుద్ధి […]