Home / Liquor Shops
Wine Shops will Closed Saturday Due to Hanuman Jayanthi: మందుబాబులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 12న హైదరాబాద్ నగర వ్యాప్తంగా వైన్స్ బంద్ కానున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగాహైదరాబాద్, సికింద్రాబాద్ నగరవ్యాప్తంగా శనివారం మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13న ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే మద్యం దుకాణాలతో పాటు […]
New Liquor Brands In Telangana: మద్యం బాబులకు గుడ్ న్యూస్. తెలంగాణలో త్వరలో కొత్త లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ప్రకటనతో 604 రకాల బ్రాండ్లు సరఫరా చేసేందుకు 92 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో ఇండియన్కు సంబంధించినవి 331 కొత్త బ్రాండ్లు ఉండగా.. 273 ఫారిన్ బ్రాండ్లు ఉన్నాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. కాగా, ప్రస్తుతం 6 కంపెనీలు మాత్రమే లిక్కర్ సరఫరా చేస్తున్నాయి. గుత్తాధిపత్యం లేకుండా కొత్త […]
Wine Shops Across Hyderabad to be Closed on Sri Ram Navami: మద్యంప్రియులకు బిగ్ షాక్ తగిలింది. శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా వైన్స్ షాపులను 24 గంటలపాటు బంద్ కానున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 6వ తేదీన మద్యం దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేడు వైన్స్ షాపులు మూతపడనున్నాయి. శ్రీరామనవమి పండుగ సందర్బంగా అన్ని ఆలయాలు రామజపంతో మార్మోగుతున్నాయి. అయోధ్య […]