Home / Life style
Skin Diseases: వేసవికాలంలో ఎక్కువ మంది చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. చర్మ సమస్యల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే.. మనం దీనిని నివారించవచ్చు. చర్మ సమస్యలకు మంట, దురద, దద్దుర్లు అలాగే ఇతర చర్మ మార్పులకు కారణమయ్యే వ్యాధులు. కొన్ని చర్మ పరిస్థితులు జన్యుపరమైనవి.
Intermittent Fasting: ప్రస్తుతం కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారు. రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు.
Brinjal: కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. మరి ఈ వంకాయతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలుసా.?
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.
Garlic: మనం వంటల్లో వాడే వెల్లుల్లిని చాలా మంది దూరం పెడుతుంటారు. కొందరు దీనిని ఇష్టంగా తింటే.. మరికొందరు వీటి వాసన చూడటానికి కూడా భయపడుతారు. కానీ వెల్లుల్లి తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం చాలామందికి తెలియదు.
Holi Colors: హోలీ అంటేనే రంగులు, సరదాలు. అందరూ ఒక చోట చేరి పండగ. ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటా.. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హోలీ ఆడే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే.. వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Heart Attack: గుండెపోటు.. ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న పదం. వరుస గుండెపోటు మరణాలతో కొందరికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. చిన్న, పెద్ద.. ధనిక, పేద వయసుతో సంబంధమే లేకుండా అందరిని కాటేస్తోంది గుండెపోటు. యువత, ఆరోగ్యవంతులు ఇలా ఎవరిని కూడా వదలడం లేదు.
Curry Leaves: కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల అజీర్తి సమస్య దూరం అవుతుంది. దీనితో పాటు సమయానికి ఆకలి వేస్తుంది. ఇక వేళకు ఆహారం తింటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. మరోవైపు కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర వహిస్తుంది.
Kiwi Fruit: మనం రోజువారిగా తీసుకునే ఆహారం ముఖ్యం కాదు. తాజాగా వండుకునే కూరగాయలు, పండ్లు ముఖ్యం. వీటి నుంచి అంతా ఇంతా కాదు బోలేడు పోషకాలు అందుతాయి. అలాగే విటమిన్లు, ఖనిజాలు.. ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా అందుతాయి.
Anemia: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. అనేక రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. సరైనా ఆహారం తప్పనిసరిగా తీసుకుంటే.. రోగాలకు దూరంగా ఉండొచ్చు. మన దేశంలో చాలామంది.. అనీమియాతో బాధపడుతున్నారు. అసలు అనీమియా అంటే ఏమిటి.. దాని లక్షణాలు ఎంటా ఉంటాయే తెలుసుకుందాం.