Home / Laptop
Whats App In Office Device: ఏదైనా ఫైల్స్, ఫొటోస్ షేర్ చేయాలంటే వాట్సాప్ ద్వారా చాలా ఈజీ. అయితే ఈ వాట్సాప్ ఆఫీస్ కమ్యూనికేషన్స్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆఫీస్ కంప్యూటర్లలో వాట్సాప్ వాడడం చాలా సాధారణం. ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ.. ఆఫీసు కంప్యూటర్లు లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్ వెబ్ వాడొద్దంటూ సలహా ఇస్తుంది. కార్పొరేట్ పరికరాల్లో వాట్సాప్ వెబ్ వాడటం వల్ల చాట్స్, పర్సనల్ ఫైల్స్, లాగిన్ వివరాలు సహా […]