Home / Kuldeep Yadav
Indian spinner Kuldeep Yadav : భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను పెళ్లి చేసుకోబోతున్నాడు. బుధవారం వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. లఖ్నోలో నిశ్చితార్థ జరిగింది. ఈ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారి సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. వీరి పెళ్లి త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు.. కుల్దీప్, వంశిక చిన్ననాటి స్నేహితులు. వీరి స్నేహం […]