Home / Kota Srinivasa Rao
Kota Srinivasrao Final Rites done by Grandson: సినీ నటుడు కోట శ్రీనివాసరావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో ఆయనకు కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. కోట శ్రీనివాసరావుకు అశ్రునయనాలతో అభిమానులు తుది వీడ్కోలు పలికారు. ఆయన అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, అబిమానులు భారీగా పాల్గొన్నారు. ప్రముఖులు నివాళి అర్పించిన తర్వాత ఫిల్మ్ నగర్ లోని కోట శ్రీనివాసరావు నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. […]
Kota Srinivasarao Cremations Completed: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఫిల్మ్ నగర్ లోని నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర నిర్వహించారు. మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు, ప్రముఖుల […]
CM Chandrababu Tribute to Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరం అన్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి నటన అంటే ఏమిటో చూపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన […]
Celebrities tributes to Kota Srinivasa Rao’s: కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత పేరు. నవరస నటనా సార్వభౌముడుగా పేరుగాంచారు. తెలుగు సినీ పరిశ్రమలో 4 దశాబ్దాలకు పైగా నటించాడు. ఆయన నటుడిగా, సహాయనటుడిగా, విలన్ పాత్రల్లో నటించడంతో పాటు తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ తెల్లవారుజామున ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు మిగిల్చింది. ఇక, చివరగా ఆయన చివరగా ‘సువర్ణ సుందరి’, కబ్జా సినిమాలో నటించారు. ఆయన మృతిపై […]
Kota Srinivas Rao Career best Role: కోట శ్రీనివాస రావు మరణం తీవ్ర విషాదం నింపింది. వందలాది సినిమాల్లో నటించిన కోట కెరీర్‌ను మార్చింది మాత్రం ‘ఆహ నాపెళ్లంట’ మూవీలోని పిసినారి లక్ష్మీపతి పాత్ర. అప్పటి వరకు కోటకు పెద్దగా గుర్తింపు లేదు. అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేసిన జంధ్యాల ఇందులో కోటను పట్టుబట్టి తీసుకున్నారంట. సినిమా విడుదల తర్వాత కోటకు ఆ పాత్రతో తిరుగులేని గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి […]
Kota Srinivasa Rao Full Biography: ప్రముఖ టాలీవుడ్ యాక్టర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటా శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన మృతి.. తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినిమా ప్రముఖులు, అభిమానులు, రాజకీయ ప్రముఖలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జీవిత ప్రస్థానం.. కోటా శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడు గ్రామంలో జన్మించారు. […]
Kota Srinivas and Babu Mohan Son’s dead in Accident: టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన 750 కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. తన నటనతో ప్రజల మనసుల్లో ఒదిగిపోయిన కోట శ్రీనివాసరావు.. తన కుమారుడి మృతితో కుంగిపోయారు. 2010 జూన్ 20న […]
Kota Srinivasa Rao received 9 Nandi Awards: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు(83) ఇకలేరు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి 1978లో చిరంజీవితో తొలి చిత్రం ‘ప్రాణం ఖరీదు’తో వెండితెర అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించారు. విలన్ క్యారెక్టర్‌తో పాటు తండ్రి, తాత, మామ ఇలా అన్ని పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటనలో ‘ఆహ నా పెళ్లంట’, ప్రతిఘటన, మండలాదీశుడు, శత్రువు, మామాగారు వంటి […]
Kota Srinivas worked for 750 Movies: సినీ పరిశ్రమల్లో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో నటుడు కోట శ్రీనివాసరావు ఎన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, హిందీ భాషల్లో కూడా నటించిన ఆయన సుమారు 750 కు పైగా […]
Telugu Actor Kota Srinivasa Rao Passed Away: టాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ యాక్టర్, కమెడీయన్ కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. లెజెండరీ యాక్టర్ మృతితో టాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఈ మేరకు పలువురు సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో మరణించగా.. […]