Home / Kommineni Srinivasa Rao
kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ఆయన భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా కొమ్మినేని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ పి.కె. మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆయనను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. డిబెట్ లో విశ్లేషకుడి […]
Kommineni Srinivasa Rao remanded for 14 days : రాజధాని మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో శ్రీనివాసరావుతోపాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు నిందితుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సాక్షి టీవీలో శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో […]
Amaravati: అమరావతి మహిళలను కించపరుస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో రాజధాని అమరావతి ప్రాంతంలో వేశ్యలు ఉన్నారంటూ రెండు రోజుల క్రితం అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుతోపాటు, కృష్ణంరాజు, ఓ టీవీ ఛానల్ యాజమాన్యంపై ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళలు, రాజధాని […]