Home / KIMS Hospital
Allu Arjun Visit KIMS Hospital: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకోసం అల్లు అర్జున్ రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితో వెళ్లారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని, ఆయన వచ్చే టైం ఎవరికి చెప్పొద్దని […]