Home / Kerala Crime Files 2
Kerala Crime Files Season 2 Web Series OTT Release Date: హారర్, క్రైం థ్రిల్లర్స్‌కి ఆడియన్స్ ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్రైం థ్రిల్లర్స్ ఆడియన్స్‌కి మంచి థ్రిల్‌ని ఇస్తాయి. సస్పెన్స్‌తో సాగే ఈ థ్రిల్లర్ సినిమాలుకు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఓటీటీలో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి వారం కొత్త సినిమాలో ఓటీటీలో సందడి చేస్తుంటాయి. అలాగే ఈ వారంలో ఓ క్రైం థ్రిల్లర్ సినిమా రాబోతోంది. అదే […]