Home / Kerala Cricket Association
Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. కాగా సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసోసియేషన్ వ్యతిరేకంగా మాట్లాడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 30నే చర్యలు తీసుకోగా విషయంగా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ అయిన ప్లేయర్లలో సంజూ శాంసన్ లేరు. అయితే సంజూకు టీమ్ లో […]