Home / KCR Convoy
KCR Convoy Accident: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాన్యాయ్ కు ప్రమాదం జరిగింది. కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కారు ప్రమాదానికి గురైంది. సికింద్రాబాద్ లోని కార్ఖాన వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొంది. దీంతో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు పాక్షికంగా ధ్వంసమైంది. ప్రమాదంలో మరో కారు కూడ పాక్షికంగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరగడంతో […]