Home / Karrapuja
Khairatabad Ganesh : ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఖైరతాబాద్‌లో జరిగే మహాగణపతి 71వ వేడుకలను శుక్రవారం నిర్జల ఏకాదశి సందర్భంగా కర్రపూజ (తొలిపూజ) నిర్వహించారు. ఈ సారి 69 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కర్రపూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ ఖైరతాబాద్, ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి […]