Home / Kannada Actress
Actress Archana Kottige Married Cricketer BR Sharath: సినీ నటి అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. క్రికెటర్ శరత్‌తో ఆమె ఏడడుగులు వేసింది. పలు కన్నడ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది ఈ భామ. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో ఉన్న అర్చన తన రాష్ట్రానికి చెందిన ఐపీఎల్ క్రికెట్ శరత్ బీర్‌ను ఇవాళ బుధవారం (ఏప్రిల్ 23)న పెళ్లి చేసుకుంది. అనంతరం జరిగిన గ్రాంగ్ రిసెప్షన్ వెడ్డింగ్‌కి కాంతార నటి […]
Actress Ranya Rao Arrested in Gold Smuggling: దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడింది హీరోయిన్ రన్యారావు (Ranya Rao). దాదాపు 15 కిలోలకు పైగా బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆమెను సోమవారం బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. డిజీపీ రామచంద్రరావు కూతురు రన్యారావు. కన్నడలో పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే రన్యారావు కొంతకాలంగా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తుంది. అయితే ఒక్క నెలలోనే ఆమె […]