Home / Kamareddy
Kamareddy : పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పెద్ద చెరువులో పడి మృతిచెందారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు. ఇవాళ ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా, చిన్నారులు ముగ్గురు స్నానానికి చెరువులోకి దిగారు. చెరువులో […]