Home / Journalists
AP Government: ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్న్యూస్ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కలిసి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం […]
VC Sajjanar appreciates to Journalists amid India – Pakistan War Coverage: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమాయకపు పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 100 మందికి పైగా ముష్కరులను హతం చేసింది. అయితే భారత్ జరిపిన దాడులపై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. వీటిని […]