Home / Jishnudev Varma
Governor, CM Says Wishes: ముస్లీం సోదరలు నేడు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ అజ్ పండుగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా […]