Home / Jishnu Dev Varma
Yadadri Bhuvangiri: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రేపు యాదాద్రి భువనగిరిలో పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతరావు గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా చేనేత జౌలిశాఖ రాష్ట్ర అధికారులతో కలిసి టూరిజం పార్క్ తో పాటు సమీపంలోని చేనేత కార్మికుల ఇళ్లను పరిశీలించారు. టెక్స్ టైల్ పార్క్ లో చేనేత వస్త్రాల తయారీ విధానాలను గవర్నర్ పరిశీలించనున్న నేపథ్యంలో పార్కులో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే టెక్స్ […]