Home / ITR
ITR Filing Date Extended to September 15: టాక్స్ పేయర్లకు ఆదాయపు పన్నుశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును పొడిగించింది. అంతకుముందు 2025 జులై 31 వరకు ఇచ్చిన గడువును సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లించేందుకు ఛాన్స్ ఇచ్చింది. కాగా, 2024-25 ఫైనాన్సియల్ ఈయర్‌కు సంబంధించి మరోసారి అవకాశం కల్పించింది. అలాగే ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్లో మార్పుల కారణంగా సీబీడీటీ ఆదాయపు పన్ను రిటర్నుల దాఖల గడువును పెంచుతూ […]