Home / ITI Colleges
TGSRTC ITI Colleges: ఐటీఐ కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్, వరంగల్ లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో వివిధ ట్రేడ్ లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మోటార్ మెకానిక్ వెహికల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరగుతున్నాయని, ఈ కోర్సుల్లో ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆయా ట్రేడ్స్ లో అడ్మిషన్ పొందిన విద్యార్థులు కోరుకున్న టీజీఎస్ఆర్టీసీ బస్ డిపోల్లో […]