Home / ipl 2025 tickets
Vigilance Inquiry on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్.. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. హెచ్సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. SRH యాజమాన్యం పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ […]