Home / Indian fisherman
Indian fisherman : పొరుగు దేశం పాకిస్థాన్ కారాగారంలో మగ్గిపోతున్న ఇండియాకు చెందిన ఓ మత్స్యకారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాత్రూమ్లో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ విషయాన్ని వెల్లడించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అవగాహన లేక అనేక మంది చిక్కుకున్నారు.. భారత్- పాక్ జల సరిహద్దులపై అవగాహన లేక చేపల వేటకు వెళ్లి అక్కడి అధికారులకు చిక్కినవారు ఎంతోమంది ఉన్నారు. భారత్‌కు చెందిన మత్స్యకారుడు గౌరవ్‌రామ్ ఆనంద్‌ను (52), 2022లో అదుపులోకి తీసుకున్నారు. […]