Home / Healthy Lifestyle
Health Benefits Of Banana: ఎక్కువమంది ఇష్టంగా తినే పండ్లలో అరటి పండు ఒకటి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. పసుపు రంగు అరటిపండ్లు మనకు ఎక్కువగా లభిస్తాయి. ప్రతి సీజన్లో అరటిపండు సులభంగా లభిస్తుంది. అన్ని వయసుల వారు దీనిని తినడానికి ఇష్టపడతారు. రుచికరంగా ఉండటమే కాకుండా.. ఇందులో పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 సమృద్ధిగా ఉంటాయి. కానీ ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? అనే ప్రశ్న కొందరిలో ఉత్పన్నమవుతుంది. ఈ ప్రశ్నకు […]
Benefits Of Multani Mitti: ముల్తానీ మట్టి.. ఆడ లేదా మగ అయిన బ్యూటీ టిప్స్‌లో ఈ పేరు తెలియని వారుండరు. బ్యూటీ అనే పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ముల్తానీ మట్టి. ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. చర్మానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అలానే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముల్తానీ మట్టిలో ఉండే సహజమైన శోషణ గుణాలు చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తాయి. ముఖ్యంగా బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ తొలగించడంలో ఇది సహాయపడుతుంది. […]
Mobile Phone Side Effects: ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మంది సెల్‌ఫోన్స్ , ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. అయితే మనం స్క్రీన్లపై గడిపే సమయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల కంటి సమస్యలు, తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ స్క్రీన్ సమయం అనేది కంటి అలసట, డిజిటల్ ఐ స్ట్రెయిన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. తరచుగా […]
Health Benefits of Honey: రోజూ తేనె తినడం వల్ల ఎన్నో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది సహజమైన స్వీటెనర్ మాత్రమే కాదు. యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. తేనెను అనేక వ్యాధులకు ఔషధంగా ఆయుర్వేదం సూచిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ తేనె తీసుకోవడం లేదా గోరువెచ్చని నీరు, పాలలో కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం తేనె. ఇది […]
Tea On Empty Stomach: మనలో చాలామందికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినా, చేయకపోయినా ఒక కప్పు టీ మాత్రం కచ్చితంగా తాగాలని అనిపిస్తుంది. నిద్రలేచి, బ్రష్ చేసుకున్న వెంటనే చాయ్ కోసం తహతహలాడుతారు. ఉదయం పూట చాయ్ తాగకుండా అస్సలు ఉండలేరు. అయితే ఖాళీ కడుపుతో టీ తాగటం వలన అది అనర్థాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. అసిడిటీ, గ్యాస్ […]
Disadvantages Of Biryani: రాత్రి సమయంలో బిర్యానీ తినడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. కానీ ఇది ఆరోగ్యానికి అనేక సమస్యలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట బిర్యానీ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే, రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. బిర్యానీలో ఉండే మసాలాలు, నూనెలు, కొవ్వులు జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, అజీర్ణం వంటివి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది లంచ్ కంటే డిన్నర్లో […]
Pani Puri Side Effects: పానీ పూరీ అంటే తెలియని వారు, తినని వారు ఉండరు. దీనికంటూ ప్రత్యేక ఫ్యాన్స్ ఉంటారు. కొందరు అయితే రోజు దీన్ని తిననిదే నిద్రపట్టదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ పానీపూరీరి ఇష్టంగా తింటారు. అయితే బయటతినే ఈ పానీపూరీలు ఆరోగ్యానికి మంచిదికాదని అందరూ అంటారు. అయితే తయారు చేసి విధానంలో నాణ్యత లేకపోవడంతో ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. రోజు పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి అనేక […]
Benefits of Pomegranate: దానిమ్మ పండు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా అనేక రకాల ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే వాటిలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. అవి హైడ్రేషన్, యాంటీ ఏజింగ్, చర్మాన్ని కాంతివంతం చేయడం. మొటిమలు, వాపు వంటి చర్మ పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడతాయి. దానిమ్మ పండ్లు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాల గొప్ప మూలం. దానిమ్మపండు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు తగ్గుతుంది. […]
Bulletproof Coffee Benefits: బుల్లెట్ ప్రూఫ్ కాఫీ.. ఇది ఎంతమందికి తెలుసు..? ఈ కాఫీ బరువు తగ్గడంలో, ఉదయం వ్యాయామాలను మెరుగుపరచడానికి, ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి ఇది సహాయపడుతుందని పలువురు అంటున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ, వెన్న, MCT నూనె కలిపి తయారుచేసే కాఫీ. ఇది బరువు తగ్గడానికి, శక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, గడ్డి తినిపించిన వెన్న, MCT నూనెల మిశ్రమం అయిన బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ, […]
Dark Chocolates Benefits: చాలా మంది చాక్లెట్లను తినడానికి ఇష్టపడతారు. చాక్లెట్ అనేది చాలా మందికి ఇష్టమైన ఆహారం కూడా. ఇది రుచికరమైనది. సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తుంది. అయితే చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయని తెలిసిందే. కానీ వాస్తవానికి చాక్లెట్లు తినడం ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ కొన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. డార్క్ చాక్లెట్లో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. డార్క్ […]