Home / gold prices are getting down
Huge Drop in Gold Price: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల బంగారం ధర ఏకంగా 11వందల40 రూపాయలు తగ్గి లక్షా 370రూపాలయకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92వేల వద్ద కొనసాగుతోంది. ఇరన్ ఇజ్రాయిల్ యుద్దం నడుస్తున్న నేపథ్యంలో అందులో అమెరికా కలుగజేసుకోవడంతో బంగారం ధరలు పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ బంగారం తగ్గుముఖం పట్టింది. అందుకు కారణాలను నిపుణులు తెలియజేశారు. అమెరికాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గింది కావున […]