Home / Goddess lakshmi in Telugu
Lucky Picture Vastu: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఉంచుకోవడం వలన లక్ష్మీ దేవి అపారమైన అశీస్సులు లభిస్తాయి. అందుకే కోటీశ్వరులు వారి ఇంట్లో ఈ విగ్రహాలను ఉంచుకుంటారు. మరియు సంపద నిరంతరం పెరుగుతుంది. కోటీశ్వరులు తమ ఇంట్లో ఈ ఏడు శుభప్రదమైన విగ్రహాలకు ప్రత్యేక స్థానం ఇస్తారు. ఈ విగ్రహాలు సానుకూల శక్తిని ప్రసారం చేయడమే కాకుండా, ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతికి కూడా దారితీస్తాయి. కోటీశ్వరుల ఇంటి ఆదాయాన్ని పెంచే 7 […]