Home / Godavari
5 died in Godavari River at Basara: నిర్మల్ జిల్లా బాసరలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి ఐదుగురు యువకులు మృతిచెందారు. హైదరాబాద్ కు చెందిన 18 మంది సభ్యుల కుటుంబం అమ్మవారి దర్శనానికి బాసర వచ్చింది. గోదావరి స్నానం చేస్తుండగా నదిలో మునిగి ఐదుగురు మృతిచెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. యువకులు నదిలో మునిగిపోతుండగా పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని […]
Medigadda Barrage: ఆనందంగా బంధువుల ఇంటికి పెళ్లికి వచ్చిన వారి ఇంట విషాదం అలముకుంది. సరదాగా ఈతకు వెళ్దామని గోదావరిలోకి వెళ్లిన ఆరుగురు యువకులు నదిలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృతదేహం లభించగా మిగిలిన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఘటన జరిగింది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లికి […]
3 Died 5 people missing in Godavari River: ఏపీలో తీవ్ర విషాద ఘటన జరిగింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వద్ద నిన్న సాయంత్రం గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమచారంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు యువకుల మృతదేహాలు లభించాయి. దీంతో మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక […]