Home / Father's Day
Happy Fathers Day: ఫాదర్స్ డే అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మాత్రమే కాదని.. మనల్ని పెంచడంతో పాటు నిరంతరం రక్షణ కవచంలా, మార్గనిర్దేశం చేస్తూ, తడబడకుండా ఇచ్చే ధైర్యమే నాన్న. అమ్మది ఆప్యాయత అయితే.. నాన్నది బాధ్యత. హ్యాపీ ఫాదర్స్ డే. తొలి అడుగుల నుంచి ఆకాశన్నంత ఎగిరేంత వరకు తన జీవితం మొత్తం అర్పించే వ్యక్తి నాన్న. ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, బాధ్యతలు తాను భరిస్తూ పిల్లలకు మాత్రం సంతోషాన్ని పంచుతాడు. […]