Home / Disney+ Hotstar
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. కాగా ఈ సినిమా విడుదలయిన ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. దానితో విజయ్ దేవరకొండ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది.
బాలీవుడ్ నటి కాజోల్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రాజెక్ట్‌తో తన వెబ్ సిరీస్‌లోకి ప్రవేశించడానికి సిద్ధమయింది డిస్నీ+ హాట్‌స్టార్ 42 సెకన్ల నిడివిగల క్లిప్‌ను షేర్ చేసింది. అందులో కాజోల్ రెడ్ టాప్ మరియు ప్యాంటు ధరించి కనిపించింది. క్యాప్షన్‌లో, "కుచ్ కుచ్ హో రహా హై,