Home / Crackers
Cracker Banned in Hyderabad amid India – Pakistan War: భారత్- పాక్ మధ్య జరుగుతున్న దాడులతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్టు, పబ్లిక్ ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. శాంతి భద్రతలు కాపాడేందుకు ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించారు. కాగా హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు కీలక అలర్ట్ ఇచ్చారు. సిటీ పరిధిలో బాణసంచా కాల్చడంపై […]