Home / chicken biryani
Rangareddy: రెస్టారెంట్లో కస్టమర్ తిన్న చికెన్ బిర్యానీలో బల్లి ప్రత్యక్షమైన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సాగర్ రోడ్డులోని మై ఫీల్ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు గుజ్జా కృష్ణరెడ్డి అనే వ్యక్తి మధ్యాహ్నం బిర్యానీ తినడానికి వెళ్లారు. కాగా ఆయన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని తినడం మొదలుపెట్టారు. బిర్యానీలో బల్లి కనిపించడంతో కృష్ణరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం రెస్టారెంట్ యజమాని నిలదీయగా.. మంచిగా ఫ్రై అయింది తిను అని […]