Home / central cabinet
Central Cabinet Approves Jamili Elections Bill: కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అయితే ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జమిలి ఎన్నికల బిల్లు ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం.
Central Cabinet: కేంద్ర మంత్రివర్గంలో అనుహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇద్దరి మంత్రిత్వ శాఖలను మార్చుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.