Home / Celebrities
Telangana Congress : గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 మూవీ చూసేందుకు థియేటర్కు అల్లు అర్జున్ రావడంతో అతడిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కిమ్స్ ఆసుపత్రి తరలించి వైద్యం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను […]