Home / Caste Census in India
Caste Census in India : జనాభా లెక్కలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. లెక్కలు దేశాభివృద్ధికి పలు విధాలుగా దోహదపడనున్నాయి. తదుపరి దేశ జనాభా గణన 2027, మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిలో కుల గణనతోపాటు కీలకమైన సామాజిక, ఆర్థిక వివరాలను సేకరించనున్నారు. కులగణన 2026 అక్టోబర్ నుంచి లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. కులగణనను రెండు దశల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా […]